SBI PO Recruitment 2025:
SBI SBI PO Recruitment 2025 – ప్రభుత్వ బ్యాంకుల్లో SBI ముఖ్యమైనది. SBI నుంచి 541 Probationary Officer (PO) జాబ్స్ విడుదల చేశారు. ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం మీ లక్ష్యం అయితే ఈ జాబ్స్ ని వదలొద్దు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకుల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి అధికారికంగా మనకి 541 పోస్టులతో Probationary Officer (PO) అనే జాబ్స్ ని విడుదల చేశారు. మరి ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు ఏంటి, వయస్సు, జీతభత్యాలు మొదలైన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం.
👉 Organisation Details:
ఈ ప్రొఫెషనల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI వారు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు కావున మీకు మంచి లైఫ్ ఉంటుంది.
👉 Age:
ఈ SBI SBI PO Recruitment 2025 ఉద్యోగాలకు కనీసం 21 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో మీకు వయసు అనేది ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.SC, ST – 5 Years & OBC – 3 Years. మీ అందరికీ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది.
👉Education Qualifications:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఓ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీస అర్హత మీకు బ్యాచిలర్ డిగ్రీ – Any Degree విద్యార్హత తప్పనిసరి ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 541 పోస్టులతో Probationary Officer (PO) అనే జాబ్స్ ని Official గా విడుదల చేయడం జరిగింది.
👉Salary:
జీతాల విషయంలో వచ్చినట్లయితే ఉద్యోగంలో చేరగానే మీకు 41,960/- వరకు జీతాలు ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ – HRA అదనంగా ఇవ్వడం జరుగుతుంది.. మీకు ప్రమోషన్స్ కూడా బాగుంటాయి.
👉Selection Process:
ఈ SBI SBI PO Recruitment 2025 జాబ్స్ కి సెలక్షన్ లో భాగంగా మీకు ముందు రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ తో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు.
- పరీక్ష మీకు 100 ప్రశ్నలు 100 మార్కులు 1 గంట సమయం ఇస్తారు
- ఇంగ్లీషు, ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి అంశాలు మీకు ఉంటాయి.
- Objective పరీక్ష 200 మార్కులు ఉంటుంది. కంప్యూటర్, డేటా అనాలసిస్, ఇంటర్ప్రటేషన్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ వాంటెడ్ టాపిక్స్ చదువుకోవాలి.
- డిస్క్రిప్టివ్ పరీక్షలు లెటర్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ నేర్చుకోవాలి.
👉Fee:
UR/OBC/EWS – 750/-
ST/ST/PWD – No Fee
👉Important Dates:
ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 24న రిలీజ్ చేయడం జరిగింది.. ఈ జాబ్స్ మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవడానికి జూన్ 24 నుంచి జూలై 14 వరకు అవకాశం ఇచ్చారు.
ప్రిలిమ్స్ పరీక్ష – Aug 2025
Mains – Sep / Oct 2025
Interview – Oct / Nov 2025
👉Apply Process:
ఈ SBI SBI PO Recruitment 2025 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.