SCL Notification 2026:
Semiconductor laboratory – SCL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా Administrative Officer, Accounts Officer, Junior Personal Assistant, Technical Assistant, Technician ‘B’ అని పోస్టులకు గాను SCL Notification 2026 విడుదల చేశారు.

అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఆన్లైన్ అప్లికేషన్స్ అని పెట్టుకోవాలనుకుంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
SCL Notification 2026 లో భాగంగా టోటల్గా మనకి 81 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్ మీరు పెట్టాలి అంటే 12th / Diploma / Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.
Age:
ఈ యొక్క SCL Notification 2026 ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలంటే కనుక 18 నుంచి కొన్ని ఉద్యోగాలకు 25 కొన్ని ఉద్యోగాలకు 27 కొన్ని ఉద్యోగాలకు 30 కొన్ని ఉద్యోగాలకు 35 సంవత్సరాలు గరిష్టంగా ఉంటే మీరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఇకపోతే మనకి క్వాలిఫికేషన్ విషయం వచ్చినట్లయితే ఇందులో మనకి చాలా రకాలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ప్రధానంగా మనకి ఇందులో టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. 12th / Diploma / Any Degree అనే అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 81 వేకెన్సీస్ తో Administrative Officer, Accounts Officer, Junior Personal Assistant, Technical Assistant, Technician ‘B’ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి సుమారుగా ఇందులో మనకు ₹41940/- to ₹1,06,740/- మధ్యలో మీకు జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది.
Selection process :
- . ఈ యొక్క SCL Notification 2026 జాబ్ కి సంబంధించిన ఎంపికలో మొదట మీకు కంప్యూటర్ ఆదరిత విధానంలో పరీక్ష – CBT మరియు ఇంటర్వ్యూ ఉంటుంది – అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ / అకౌంట్ ఆఫీసర్ / పర్చేస్ మరియు పర్చేస్ మరియు స్టోర్ ఆఫీసర్
- జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకి ఎగ్జామ్తోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Nov 1st
Apply End : Nov 30th
Apply process :
- SCL వెబ్సైట్ ఓపెన్ చేయండి
- రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెరిచి మొత్తంగా చదవండి ఒకసారి
- మీయొక్క పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఇతర సమాచారం మొత్తం కూడా అక్కడ ఇచ్చిన అప్లికేషన్ లో మీరు పూర్తి చేయాలి
- . మీ యొక్క ఫోటో మరియు సంతకం అనేది అటాచ్ చేసి అప్లోడ్ చేయండి
- ఫైనల్ గా అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీయండి