TTD లో ఉద్యోగాలు || TTD Walkin Jobs 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD Walkin Jobs 2026:

తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్ అంటే శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ లో భాగంగా మనకు వివిధ రకాల జాబ్స్ కానీ ఓపెన్ ద విధానంలో పనిచేయడానికి సంబంధించి ఖాళీలు విడుదల చేశారు.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి నవంబర్ 21 వరకు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా మీకు సర్టిఫికెట్ చూసి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు ఏ విధమైన ఎగ్జామ్ కానీ ఏ విధమైన ఫీజు కానీ లేకుండానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు 60000 నుంచి 1,50,000 మధ్యలోనే జీతాలు కూడా ఉండడం జరుగుతుంది.

 ఎవరు అప్లై చేయొచ్చు?

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి వేకెన్సీ ని ఆధారంగా చేసుకుని మీకు వైద్య రంగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కావాలి.

 వేకెన్సీస్ వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు పీడియాట్రిక్ ఇన్సెంటివిస్ట్, చిల్డ్రన్ డాక్టర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ సీనియర్ పీడియాట్రిక్ సర్జన్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ వంటి జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.

 ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి?

దరఖాస్తుల నీవు సమర్పించాలంటే అభ్యర్థులు ఆన్లైన్ ఇంటర్వ్యూకి హాజరవ్వాలి మరియు తమ యొక్క రెజ్యూమ్ ని ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ని పంపించాలి.

director.spchc@gmail.com

Official Notification

Apply form

Leave a Comment

error: Content is protected !!