Smartlead Recruitment 2025:
ప్రముఖ MNC సంస్థ అయిన Smartlead Company నుండి Technical Customer Support ఉద్యోగాల కోసం Smartlead Recruitment 2025 విడుదల చేశారు.
MNC సంస్థ అయిన Smartlead Company నుండి Technical Customer Support ఉద్యోగాల కోసం ఇప్పుడే మన కోసం మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం కాస్త ఉంది డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ఫీజు లేదు త్వరగా అప్లై చేసుకోండి. మీకు 30 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం.
👉Organization Details:
ఈ Smartlead Recruitment 2025 అనే ఉద్యోగాలను Smartlead Company అనే ప్రముఖ MNC కంపెనీ వారి యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
టెక్నికల్ కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్‌గా, మీ బాధ్యతలలో కస్టమర్లకు వారి విచారణలకు మద్దతు ఇవ్వడం, క్లిష్టమైన సాంకేతిక సమస్యలను గుర్తించడం మరియు పరిష్కరించడం మరియు అధిక స్థాయి కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం ఉంటాయి.
ఖచ్చితమైన మరియు ప్రభావవంతమైన మద్దతును అందించడానికి మీరు కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
క్లయింట్ విచారణలు మరియు సమస్యలకు వెంటనే స్పందించడం, అధిక స్థాయి సంతృప్తిని నిర్ధారించడం.
లైవ్ చాట్ మరియు స్లాక్ కమ్యూనిటీ ద్వారా వేగవంతమైన మద్దతును అందించడం, క్రియాశీల మరియు విజయవంతమైన కమ్యూనికేషన్‌ను నిర్ధారించడం.
IntouchCX లో బంపర్ Govt జాబ్స్
👉 Age:
ఈ Smartlead Recruitment 2025 అనే ఉద్యోగాలకు సంబంధించి 18 సంవత్సరాల వయసున్నవారు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
👉Education Qualifications:
ఈ Smartlead Recruitment 2025 అనే ఉద్యోగాలకు కనీసం Any Degree అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన జాతరకాసులు పెట్టుకోవచ్చు.
- మీరు ఇక్కడ నచ్చిన టైంలో పని చేయొచ్చు కాకపోతే మీకు నైట్ షిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నైట్ షిఫ్ట్ అనేది మీకు మూడు నెలలకు ఒకసారి షిఫ్ట్ చేయించి చేస్తారు
- మీకు ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు
- మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి మరియు టీం తో పాటు కలిపి పని చేయాలి
- మీరు Live Chat & Gmeet ద్వారా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి
- మల్టీ tasking చేయగలిగే నైపుణ్యం ఉండాలి
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం Technical Customer Support అనే ఉద్యోగాల్లో మనకు కూడా అధికారికంగా యొక్క IntouchCX ఇవ్వడం జరిగింది.
👉Salary:
Smartlead కంపెనీ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా 30,000/- జీతంతో జాబ్ ఇవ్వడంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆవర్ టైం చేసినట్లయితే ఓవర్ టైం సంబంధించిన అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
Smartlead ఉద్యోగలకు Online. లో ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు వెంటనే సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ముందుగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Benifits:
- Insurance మీకు ఇవ్వడం జరుగుతుంది
- నచ్చిన సమయంలో పనిచేయవచ్చు
- హ్యాపీగా ఇంట్లో కూర్చుని పనిచేయవచ్చు
- మంచి జీతాలు ఉంటాయి మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి
👉Apply Process:
ఈ Smartlead Recruitment 2025 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే Online లోనే మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.