NSIC Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ – NSIC నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం NSIC Recruitment 2024 విడుదల చేశారు.
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ – NSIC నుండి అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకుని అవకాశం ఉంది. 55 వేలకు పైగానే జీతం పొందవచ్చు. జనవరి 3వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం.
👉Organization Details:
ఈ NSIC Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ – NSIC నుండి విడుదల చేయడం జరిగింది.
AP గ్రామీణ అంగన్వాడి జాబ్స్ విడుదల
👉 Age:
ఈ NSIC Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ NSIC Recruitment 2024 అనే ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో BE / BTECH Pass అయిన వారు అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.
👉Salary:
దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ఎంపికైన వారికి మీకు నెలకు 55,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ముందుగా మీకు గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
70% గేట్ స్కోర్ మరియు 30% ఇంటర్వ్యూ ఉంటుంది.
👉Apply Process:
ఈ NSIC Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్ రూపంలో అప్లికేషన్ ముందుగా పెట్టుకోవాలి.
క్రిందన ఒక లింక్ ఇవ్వబడింది దానిమీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫారంలో డౌన్లోడ్ చేసుకొని ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించాలి.
Address – Senior General Manager – Human Resources The National Small Industries Corporation Limited “NSIC Bhawan”, Okhla Industrial Estate New Delhi-110020
👉Fee:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ OC, BC, EWS అభ్యర్థులకు 1,500 Rs ఫీజు చెల్లించాలి. SC, ST, Women, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
👉Important Dates:
ఈ NSIC Recruitment 2024 అనే ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయడానికి Dec 23rd వరకు అవకాశం ఉంది మరియు ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా పంపించడానికి Jan 3rd వరకు అవకాశం ఉంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.