Sutherland Associate Jobs 2026:
Sutherland Company నుండి మనకి Associate – Technical Support Advisor అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Any Degree Pass అర్హతలు కలిగి ఉన్న వారు అందరూ కూడా అప్లోడ్ చేసిన ఛాన్స్ ఉంది. Freshers and Experience ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.
Job Description :
దీనికి సంబంధించి కూడా జాబ్ పోస్టింగ్ అనేది బెంగళూరు ప్రాంతంలో ఉంటుంది.
- మీరు టెక్నికల్ సపోర్ట్ అనేది కస్టమర్స్ కి రీసెల్లర్స్ కి పార్ట్నర్స్ కి కచ్చితంగా ప్రొవైడ్ చేయాలి
- Troubleshooting ఈ షూస్ కి ప్రతిస్పందన చేస్తూ వేదన కస్టమర్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే solve చేయాలి
- ప్రాబ్లంని డయాగ్నైజ్ చేసి దానికి సంబంధించిన రూట్ కాదు ఏంటో తెలుసుకొని సంబంధిత టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయాలి
Requirements :
- 24 x 7 షిఫ్టునా మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
- వీటికి సంబంధించినటువంటి తీసుకోవడం మీకు వచ్చుండాలి
- Email సంబంధించిన నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా తెలిసి ఉండాలి
- మీరు ఫ్లెక్స్ బోర్డ్ గా ఈ వివరించి షిఫ్ట్ లో వీకెండ్ షిఫ్ట్ లో కూడా వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి
Benefits :
- మీకు మంచి కాంపిటీటివ్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది
- మీకు మంచి పర్ఫామెన్స్ బోనస్ కూడా ఉంటుంది
- నీకు ఆ లీవ్స్ కూడా బానే ఉంటాయి
- Life insurance వంటి ప్లాన్స్ కూడా నీకు అందుబాటులో ఇందులో ఇవ్వడం జరుగుతుంది
Apply process :
Sutherland company వారి యొక్క ఆఫీసర్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ ని సందర్శించండి.