AP డీఎస్సి నోటిఫికేషన్ నేడు || AP DSC Short Notification 2026 || AP DSC Vacancies 2026
AP DSC Short Notification 2026: ఆంధ్రప్రదేశ్లో మరొక డీఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు రానుంది. ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి డీఎస్సీలో దాదాపు 16 వేలకు పైగా అభ్యర్థులకు జాబ్స్ రావడం జరిగింది. ఈరోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ వస్తుందని అప్డేట్ వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి : 2700 పోస్టులతో మనకు డిఎస్సి కి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ఈ రోజు రానుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన … Read more