AP డీఎస్సి నోటిఫికేషన్ విడుదల || AP DSC Notification Out 2026 || AP DSC Vacancies 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Notification Out 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు పార్టీకి విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

నోటిఫికేషన్ ద్వారా మనకి 2721 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ అనే జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.

Nov 3rd, 2026 తేదీ నుంచి వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధం ఫుల్ నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే వస్తుంది.

 పోస్టుల వివరాలు:

గవర్నమెంట్ పాఠశాలల్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్ డ్యూటీకి సంబంధించి 2111 పోస్టులు మరియు మనకు ప్రత్యేక విద్య స్కూల్స్లో భాగంగా మొత్తం మూడు వందల యాభై పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వేగకుండా సొసైటీలో ఇతర యాజమాన్యాలకు సంబంధించినటువంటి స్కూల్స్ అనగా ప్రిన్సిపాల్ టిజిటి పేజిటీ తదితర పోస్టులు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. 2721 వేకెన్సీస్ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.

అర్హతలు :

SGT – D. ed

SA – B. Ed

Important Dates :

Apply Start : Nov 3rd

Official Website

Official Notification

1 thought on “AP డీఎస్సి నోటిఫికేషన్ విడుదల || AP DSC Notification Out 2026 || AP DSC Vacancies 2026”

Leave a Comment

error: Content is protected !!