పోస్టల్ GDS 4th లిస్ట్ || Postal GDS 4th Merit List Out 2026 || Latest Jobs in Telugu
Postal GDS 4th Merit List Out 2026: పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి అధికారికంగా 4th మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. నాలుగో మెరిట్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి అంటే జూన్ 23 2026 వరకు కూడా హాజరు కావాల్సిందిగా మనకు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది 2004 మంది సెలెక్ట్ అయ్యారు మరియు తెలంగాణ స్టేట్ లో 64 మంది … Read more