పోస్టల్ GDS 4th లిస్ట్ || Postal GDS 4th Merit List Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 4th Merit List Out 2026:

పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి అధికారికంగా 4th మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది.

నాలుగో మెరిట్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి అంటే జూన్ 23 2026 వరకు కూడా హాజరు కావాల్సిందిగా మనకు చెప్పడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది 2004 మంది సెలెక్ట్ అయ్యారు మరియు తెలంగాణ స్టేట్ లో 64 మంది సెలెక్ట్ అయ్యారు.

28636 పోస్టులు అనేవి మొత్తం కూడా విడుదల చేయగా వీటికి సంబంధించి ఇప్పుడు అధికారికంగా నాలుగవ మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరిగింది.

How to Download 4th Merit List:

  • Postal GDS Website ఓపెన్ చేయాలి
  •  మెరిట్ లిస్ట్ అనే సెక్షన్ ఓపెన్ చేసుకోండి
  •  మీ యొక్క స్టేట్ కి సంబంధించిన పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి
  •  అందులో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి

 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి కావాల్సిన పత్రాలు :

  • GDS అప్లికేషన్ ఫారం
  • 10th memo
  • Caste
  • Aadhar
  • Medical

AP – GDS 4th List

TG – 4th List

Leave a Comment

error: Content is protected !!