DRDO లో Govt జాబ్స్ | DRDO DRL Recruitment 2026 | Latest Jobs in Telugu
DRDO DRL Recruitment 2026: Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మొత్తం 15 వేకెన్సీస్ ఉన్నాయి. Msc, MTECH, mpharm, phd అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మనకు పోస్టింగ్ అనేది అస్సాంలో ఇవ్వడం జరుగుతుంది. … Read more