వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు || ICAR IARI Notification 2026 || Latest Jobs in Telugu

ICAR IARI Notification 2026: ICAR – IARI నుండి ఇప్పుడే మనకు యంగ్ ప్రొఫెషనల్ మరియు లాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. 12th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కనీసం మీకు 18 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మీకు 30 … Read more

error: Content is protected !!