10th అర్హత తో కాంటాక్ట్ జాబ్స్ | AP DCPU Notification 2025 | Latest Jobs in Telugu
AP DCPU Notification 2025: ఆంధ్రప్రదేశ్లో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫీసులో పని చేయడానికి హౌస్ కీపర్ విద్య కార్యకర్త మరియు మిగతా ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల క్రింది స్థాయి ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు నవంబర్ 29వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాలి. … Read more