NIC లో 376 జాబ్స్ || NIC Recruitment 2026 || Central Govt Jobs 2026
NIC Recruitment 2026: National Informatic Centre – NIC నుండి ఇప్పుడే మనకు సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ – A అనే పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ సంస్థ అనేది నడుస్తుంది. ఇప్పుడు మనకు రిలీజ్ చేసిన జాబ్స్ అన్నీ కూడా మనకు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ విభాగంలో ఉన్న వేకెన్సీస్. 7th CPC ఆధారంగా చేసుకుని జీతాలు అయితే మీకు … Read more