10th అర్హత తో జాబ్స్ || Anganwadi Mahabubabad Notification 2026 || Latest 10th Base Jobs 2026

Anganwadi Mahabubabad Notification 2026: మహబూబాబాద్ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ ప్రాజెక్టులలో పని చేయడానికి సంబంధించిన అంగన్వాడీ ఆయా మరియు అంగన్వాడి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. Age: స్థానికులు అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకి కనీస వయసు 18 గరిష్ట వయసు 35 వరకు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. Qualification : అంగన్వాడి ఆయా : … Read more

error: Content is protected !!