పోస్టల్ శాఖ లో Govt జాబ్స్ | Postal Jobs Out 2024 | Latest Jobs in Telugu
Postal Jobs Out 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి Staff Car Driver Ordinary Grade ఉద్యోగాల కోసం Postal Jobs Out 2024 విడుదల చేశారు. పోస్టల్ శాఖ నుంచి మనకి అఫీషియల్ గా స్టాప్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th పాస్ అయిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య … Read more