Postal Jobs Out 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి Staff Car Driver Ordinary Grade ఉద్యోగాల కోసం Postal Jobs Out 2024 విడుదల చేశారు.
పోస్టల్ శాఖ నుంచి మనకి అఫీషియల్ గా స్టాప్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th పాస్ అయిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య ఉంటే సరిపోతుంది. మీకు రాద పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్లోకి ఎంపిక చేయడం జరుగుతుంది. నెలకు 30000 రూపాయలు జీతం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ Postal Jobs Out 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Postal Department విడుదల చేయడం జరిగింది.
ఓడల తయారీ సంస్థ లో Govt జాబ్స్
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లో Govt జాబ్స్
👉 Age:
ఈ Postal Jobs Out 2024 అనే ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సాటిలింపు కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Postal Jobs Out 2024 అనే ఉద్యోగాలకు మీకు 10th Pass కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 02 Staff Car Driver Ordinary Grade ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
👉Fee:
అభ్యర్థులకు సంబంధించి 500/- దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
👉Salary:
ఉద్యోగంలో చేరగానే మీకు నెలకి 30,000/- రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
వీటికి సెలక్షన్లో భాగంగా ముందు మీకు Online / Offline రాత పరీక్ష & Skill Test పెట్టడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ Postal Jobs Out 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ Postal Jobs Out 2024 అనే ఉద్యోగాలకు Nov 20th – Dec 19th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.