రైల్వే లో 3,445 జాబ్స్ విడుదల | RRB New Notification 2024 | Latest Railway jobs 2024
RRB New Notification 2024: ఈ ఉద్యోగాలు మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుంచి RRB New Notification 2024 ద్వారా 3,445 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. రైల్వే శాఖ నుంచి అఫీషియల్ గా ఈ రోజే మనకి NTPC సంబంధించిన Full Notification అనేది విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకి రెండు రకాలు ఉద్యోగాలు అనేవి ఉంటాయి. అయితే మనకి ఈరోజు మాత్రం Under Graduate Level పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ … Read more