TTD లో బంపర్ జాబ్స్ | TTD Recruitment 2025 | Latest Govt Jobs in Telugu
TTD Recruitment 2025: తిరుమల తిరుపతి దేవస్థానం – TTD నుండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ కోసం TTD Recruitment 2025 వచ్చింది. ఈ జాబ్స్ కి సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం అంటే హిందువులకి ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం TTD నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం కొత్తగా మంచి నోటిఫికేషన్ వచ్చింది.Any Degree. అర్హతలు కలిగి ఉన్నటువంటి … Read more