TGSRTC Notification 2025:
TGSRTC – తెలంగాణ ఆర్టీసీ డిపోలలో పనిచేయడానికి డ్రైవర్ మరియు శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి 1,743 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకొని విసలు బాటిచ్చారు. ఎంతో కాలంగా వెయ్యి కళ్లతో ఎదురుచూసినటువంటి నోటిఫికేషన్ అనేది మన ముందర ఉంది కాబట్టి క్షుణ్ణంగా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చదువుకున్న తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా దరఖాస్తులు పెట్టుకోండి.
తెలంగాణలో ఆర్టీసీ డిపోలలో పనిచేయడానికి ఇప్పుడే వరకు కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది.. మరి నోటిఫికేషన్స్ సంబంధించి కనీసం 10TH పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. అయితే డ్రైవర్ ఉద్యోగాలకు మాత్రం మీకు పదో తరగతి క్వాలిఫికేషన్ తో పాటు డ్రైవింగ్ చేయగలిగే అనుభవంతో పాటు మీకు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. శ్రామికు ఉద్యోగాలకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు.
సెలెక్టెడ్ కి శ్రామికు ఉద్యోగాలకి 17 వేలకు పైగానే జీతం ఉంటుంది. డ్రైవర్ జాబ్స్ కైతే 20 వేలకు పైగానే జీతం ఉంటుంది. ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు కూడా అప్లై చేయొచ్చు. సెలక్షన్ లో భాగంగా మీకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ అలాగే డ్రైవింగ్ జాబ్స్ అయితే డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు.
👉Organisation:
తెలంగాణ ఆర్టీసీ డిపో – TGSRTC నుంచి ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి షార్ట్ నోటీసు రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్లో పెడతారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు దీనిని నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా అర్హతలు ఉన్నవారు అందరూ అప్లై చేయొచ్చు.
👉Age:
తెలంగాణ ఆర్టీసీ డిపోలలో పనిచేయడానికి సంబంధించి మీకు కచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే చాలు మీరు ఈ ఆర్టీసీ డిపోలలో ఉన్నటువంటి డ్రైవర్ మరియు శ్రామికు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టొచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఆర్టీసీ డిపోలో డ్రైవర్ మరియు శ్రామిక ఉద్యోగాలకు కేవలం మీకు 10th Pass అర్హతలు ఉంటే చాలు అప్లై చేయొచ్చు. డ్రైవింగ్ జాబ్స్ అయితే కచ్చితంగా డ్రైవింగ్ తెలిసి ఉండాలి మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
👉Vacancies:
తెలంగాణ ఆర్టీసీ డిపోలలో పనిచేయడానికి సంబంధించిన డ్రైవింగ్ మరియు శ్రామికు ఉద్యోగాలకు సంబంధించి 1743 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
👉Salary:
Driver – 20,960/- to 60,080/-
శ్రామిక్ – 16,550/- to 45,030/-
👉Important Dates:
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5:00 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆఫీసుల వెబ్సైట్లోనే పెట్టుకోవాలి.
👉Fee:
Others – No Fee
SC, ST, Women, EBC – No fee
👉Selection Process:
ఈ జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు అయితే శ్రామికు ఉద్యోగాలకు సంబంధించి పెడతా ఒక చిన్న టెస్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అలాగే ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా పెట్టి వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
👉Apply Process:
TSLPRB ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఇచ్చిన తేదీలలో అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.