TMC 10th Base Jobs 2025:
ప్రభుత్వ సంస్థ అయినటువంటి టాటా మెమోరియల్ సెంటర్లో భాగంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

పదవ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి నవంబర్ 14 వరకు కూడా ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది. 44 వేలకు పైగానే ప్రతి నెల కూడా జీతం పొందే సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు.
వీటిలో భాగంగా మనకు డ్రైవర్ జాబ్స్, నర్స్, మహిళా వార్డెన్ మరియు కిచెన్ సూపర్వైజర్, cook వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Qualification :
ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th, Any degree వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 330 పోస్టులతో డ్రైవర్ జాబ్స్, నర్స్, మహిళా వార్డెన్ మరియు కిచెన్ సూపర్వైజర్, cook మరియు మిగతా ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ విడుదల చేశారు.
Salary :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి పోస్టును ఆధారంగా చేసుకొని ప్రతి నెల మనకు వచ్చేసి 18,000/- to 44,900/- నెలవారి జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Important Dates :
ఈ ఒక టాటా సంస్థల ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి సంబంధించి సమయం వచ్చేసరికి నవంబర్ 1వ తేదీ నుంచి చివరి తేదీ నవంబర్ 14 వరకు కూడా ఛాన్స్.
Selection process :
మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి ఒక ఎగ్జాం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు స్కిల్ టెస్ట్ కూడా మీకు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి పెట్టడం జరుగుతుంది.
Other details :
ఈ యొక్క టాటా మెమోరియల్ సెంటర్ నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే సమర్పించాలి.