TTD Jobs Out 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ప్రత్యేకంగా ఎటువంటి పరీక్ష అనేది లేకుండా మీకు జాబ్ ఇచ్చే విధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఇంకొక మంచి విషయం ఏంటంటే ఏ విధమైన పరీక్షలు లేదు కానీ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం గా చెప్పుకోవచ్చు అయితే ఇందులో భాగంగా మనకు రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్, లేబరేటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
06 పోస్టులు అనేవి మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది.
Job details :
ఈ యొక్క వెంకటేశ్వర యూనివర్సిటీ ఉద్యోగులకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే గనక Any Degree మరియు అంతకన్నా ఎక్కువ చదువుకున్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారీ మీకు ₹80,000/- వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. క్రింది స్థాయి పోస్టులకు మాత్రం 25 వేల వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు అందించడం జరిగింది లోకం మంచి అవకాశం గా చెప్పొచ్చు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే కనుక ఉపయోగించుకోవడం మంచిది.
హై కోర్ట్ లో జాబ్స్ | Bombay Court Jobs Out 2025 | Latest Jobs in Telugu
Selection process :
ఈ యొక్క తిరుపతి దేవస్థానం వారికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కు సంబంధించి సెలక్షన్లో భాగంగా ఏ విధమైనటువంటి ఫీజు లేదో మరియు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ మాత్రం చేస్తారు. దాంట్లో మీ పర్ఫామెన్స్ బాగుంటే అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తుల నివి పెట్టుకోవాలి అంటే నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్తి వివరాలనేవి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేవి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.