UCO Bank Recruitment 2026:
UCO Bank నుండి ఇప్పుడే మనకు 530 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

వీటికి సంబంధించి అక్రోస్ ఇండియా మనకే జాబు లొకేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ప్రధానంగా ఆలిండియా పోస్టింగ్ పొందాలి అని ఉంటారో వాళ్ళైతే కచ్చితంగా ఏది ఈ వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
వీటికి సంబంధించి మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా మంచి విషయం గా చెప్పొచ్చు.
AGE:
UCO BANK హలో విడుదల చేసినటువంటి ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా కనీసం మీకు ఏజ్ అనేది 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో AGE అనేది OCT 1st, 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే గనక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
UCO Bank ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక Graduation కనీసం అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. Oct 1st, 2026 తేదీనటికి క్వాలిఫికేషన్ సరిపోవాలి.
Vacancies :
UCO BANK లో భాగంగా మనకి టోటల్ గా 530 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేశారు. ఇవి మనకి పర్మనెంట్ ఏమీ కాదు ఇందులో మనకి ట్రైనింగ్ ఉంటుంది ఒక సంవత్సరం పాటు. ట్రైనింగ్ సమయంలో కాస్త జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయితే సర్టిఫికెట్ ఇస్తారు.
Selection process :
UCO Bank లో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు సెలక్షన్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు క్రింది విధంగా సెలక్షన్ ఉంటుంది గమనించండి.
- మొదటగా ఆన్లైన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
- మెరిట్ లిస్టు తీస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- లోకల్ లాంగ్వేజ్ టెస్టు
- మెడికల్ Fitness Assessment
- ఈ పరీక్షలో మొత్తం మనకి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది.
- General awareness, general English, reasoning ability & computer aptitude quantitative aptitude అనే టాపిక్స్ అనేవి చదివితే సరిపోతుంది.
- పరీక్ష 60 నిమిషాల సమయం ఇస్తారు
- ఇంగ్లీష్ లేదా హిందీలో పేపర్ ఉంటుంది
Salary :
UCO BANK హలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూస్తున్నట్లయితే ₹16,650/- STIPEND ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 14th
Apply End : Oct 29th
Apply Process :
- UCO BANK సంబంధించినటువంటి అధికారిక పోర్టల్ ఓపెన్ చేసుకోవాలి.
- NATS హోటల్లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
- YOU SEE YOUR BANK APPRENTICES OPPORTUNITY పైన క్లిక్ చేయాలి
- అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయాలి
- అక్టోబర్ 29 లోపు అప్లై చేసుకోవచ్చు