నాన్ టీచింగ్ బంపర్ జాబ్స్ || IUAC Non Teaching Recruitment 2026 || Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IUAC Non Teaching Recruitment 2026:

Inter-University Accelerator Centre (IUAC)  నుండి మనకి Scientist-C, Junior Engineer-C, and Library Assistant-C అని జాబ్స్ కి IUAC Non Teaching Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

IUAC Non Teaching Recruitment 2026

ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక 08 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది.. మరి వీడికి సంబంధించిన దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంగా ఆగస్టు 4వ తేదీ 2026 వరకు కూడా అప్లై చేసుకోండి అవకాశం ఇవ్వడం జరిగింది.

 ఇందులో  మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ కూడా మీకు అదనంగా కట్టడం జరుగుతుంది. మీకు జాబ్ వస్తే కనుక జాబ్ పోస్టింగ్ అనేది న్యూ ఢిల్లీలో అయితే ఉంటుంది గమనించాలి.BSC, B.Lib, Diploma, MSC . వంటి వివిధ రకాల అర్హతలతో మీరు అయితే అప్లై చేయొచ్చు.

 ఇందులో భాగంగా 26, 30, 34 సంవత్సరాలు వరకు కూడా ఇవ్వడం జరిగింది.

Organisation :

University Grants Commission (UGC), Ministry of Education, Government of India క్రిందన పని చేస్తున్నటువంటి Inter-University Accelerator Centre (IUAC)  నుంచి అయితే మనకు ఈ యొక్క జాబ్స్ అనేది మనకు రిలీఫ్ చేయడం జరిగింది.

Vacancies :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 08  పోస్టులకు Scientist-C, Junior Engineer-C & Library Assistant-C అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Indian Navy Agniveer Recruitment 2026

10th అర్హత తో జాబ్స్

Age:

ఈ IUAC Non Teaching Recruitment 2026 ఉద్యోగం  సంబంధించిన అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూస్తుంటే  26, 30, 34 వరకు కూడా ఇంకా అప్పర్ Age అనేది ఇవ్వడం జరుగుతుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

 ఈ యొక్క IUAC Non Teaching Recruitment 2026 ఉద్యోగాలకు ₹30000/- to ₹50000/-  నెలవారి జీతాలు నీకు  ఇవ్వడం అయితే జరుగుతుంది.

Qualification :

ఈ యొక్క జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు BSC, B.Lib, Diploma, MSC విద్యార్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

Selection process :

ఈ IUAC Non Teaching Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start – July 2nd

Apply End : Aug 4th

Join Whatsapp Channel

Apply process :

  • IUAC అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి
  •  ముందుగా నోటిఫికేషన్ చదువుకోండి.
  •  అర్హతలు ఉన్నవారు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే దరఖాస్తులు అనేవి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. 

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!