Zycus AI Engineer Jobs 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Zycus AI Engineer Jobs 2026:

Zycus company ద్వారా మనకి AI ENGINEER అనే ఉద్యోగాలకు సంబంధించి బెంగళూరు లొకేషన్ లో నోటిఫికేషన్ వచ్చింది.

Hybrid ఉద్యోగాలు కనుక మీరు కంప్లీట్ గా ఆఫీస్ కి వెళ్ళవలసిన పనిలేదు అంటే కొన్ని రోజులు పాటు ఆఫీస్ కి వెళ్లి మరి కొన్ని రోజులు పాటు ఇంట్లో కూర్చుని కూడా వర్క్ చేసుకొని అవకాశాన్ని ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది.

Full Time జాబ్స్ అని ప్రధానంగా నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఫుల్ టైం గా చేయడానికి కూడా సిద్ధపడాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి.

Job Role :

  • AI అనేది ప్రస్తుత కాలంలో బాగా డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకి కంపెనీ వాళ్ళు ఏఐ అనలిస్టు అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది
  •  మీరు సొల్యూషన్స్ ప్రైవేట్ చేయడానికి మీరు ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ తో పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది
  •  మీరు ఫీడ్ బ్యాక్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే అక్కడ ఇచ్చినటువంటి విధులు అన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేయాలి

Skills :

  •  దీనికి మీరు అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ అనేది కచ్చితంగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ అనలైటిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీలు ఉంటే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  •  నీకు ప్రాబ్లమ్స్ ఆల్వేస్ స్కిల్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి
  • Python ఇటువంటి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు

Apply process :

ముందుగా కంపెనీ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు కంప్లీట్ గా నోటిఫికేషన్ తాలూకు వివరాలు అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీకు అర్హతలు ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ప్రొసీడ్ అవ్వచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!