పోస్టల్ లో 8th అర్హత తో జాబ్స్ || Indian Postal Mail Motor Service Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Postal Mail Motor Service Recruitment 2026:

Indian Postal department – డాక్ వాహన సేవ లో భాగంగా గ్రూప్స్ విభాగంలో జాబ్స్ కి Indian Postal Mail Motor Service Recruitment 2026వచ్చింది.

Indian Postal Mail Motor Service Recruitment 2026

8th Pass అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి సంబంధించి July 8th  తేదీ వరకు కూడా లేత అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

 గ్రూప్ C విభాగంలో ఉన్నటువంటి స్కిల్డ్ ఆర్టిసిన్ జాబ్స్. వీటికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ₹19900/- చొప్పున మీకు నెల చేతమైతే ఇవ్వడం జరుగుతుంది.

Indian Postal Mail Motor Service Recruitment 2026 కి దరఖాస్తులు అన్ని కూడా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించే అవకాశం ఇవ్వడం జరిగింది.. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. ఇలాంటి జాబ్స్ అనేవి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అరుదుగా విడుదల చేస్తూ ఉంటారు. ఎంపికలో కూడా ఎగ్జామ్ ఉంటుంది మీకు నార్మల్ గా మనకు జీడీఎస్ పోస్టులకు అయితే ఆధారంగా ఉంటుంది కానీ ఈ జాబ్స్ కి ఎగ్జామ్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. 

Age:

వీటికి మీద దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అమ్మదైనా ఎవరైనా సరే అన్ని రాష్ట్రాలకు చెందిన వారు కూడా అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

ISRO ISTRAC Recruitment 2026

DCC బ్యాంకులో 444 క్లార్క్ జాబ్స్ 

ఎయిర్ ఫోర్సులో బంపర్ జాబ్స్ 

Qualification :

ఈ యొక్క Indian Postal Mail Motor Service Recruitment 2026 పోస్టులకు 8th Pass  అర్హతలు అనేది కనీసం ఎవరి పేర్లు ఉంటాయో అటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కావున ఎవరికైతే తక్కువ క్వాలిఫికేషన్తో మంచి ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ కావాలని చూస్తున్నారా వాళ్లకి జాబ్స్ అనేవి హెల్ప్ అవుతాయి.

Salary : 

ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు స్టార్టింగ్ లోనే బేసిక్ పే అనేది ₹19900/-  నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. వీటికి ఆధారంగా మీకు చాలా రకాల బెనిఫిట్ లో అలవెన్సెస్ కూడా ఉంటాయి.

Vacancies : 

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక  గ్రూప్ C విభాగంలో ఉన్నటువంటి స్కిల్డ్ ఆర్టిసిన్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లై చేస్తున్న వాళ్లందరికీ మొదటి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates : 

Apply Start : June 27th

Apply End : July 18th 

Apply process :

  • పోస్టల్ సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే చెక్ చేయండి
  •  అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి మీరు పోస్టల్ ద్వారా పంపించాలి.. అప్లై చేసేటప్పుడు కేవలం మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!