Electronic Arts Recruitment 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Electronic Arts Recruitment 2026:

Electronic Arts Company నుండి strategic Sourcing specialist  అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది.

Hyderabad లోనే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. Hybrid అని నోటిఫికేషన్ కాబట్టి అప్పుడప్పుడు ఆఫీస్ కి వెళ్తే సరిపోతుంది మిగతా సమయం అంతా ఇంట్లో నుండి వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంటుంది

 Job Description :

వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారా వాళ్ళకి ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది వాటిలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు జాబ్ సెలక్షన్ అని ఉంటుంది.

  •  ఇంటర్నల్ పార్ట్నర్ రిక్వైర్మెంట్స్ ని మీరు విని వాళ్లకు సంబంధించి మంచి సర్వీస్ అనేది మీరు చేయాలి
  •  మీరు బిజినెస్ పార్టనర్స్ ని అసిస్టనేది చేయవలసి ఉంటుంది
  • Gss team తో మీరు డెవలప్మెంట్ ప్రాజెక్టు రిలేటెడ్ గా పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది
  •  కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి విధులు అన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేయాలి

Skills:

  •  Competitive gaming it real estate సంబంధించిన పరిజ్ఞానం కాస్త ఉండాలి
  •  కమ్యూనికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంబంధిత స్కూల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి
  •  కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి

ఇక సెలక్షన్ ఎగ్జామ్ మరియు ఒంటరి ఉంటుంది పర్ఫామెన్స్ ఆధారంగా ఫైనల్ గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

ఆఫీసర్ కంపెనీ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి చెక్ చేసుకోండి స్కిల్స్ మరియు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఫాదర్ గా ముందుకు వెళ్లొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!