AP ICDS Jobs Out 2026:
ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి విద్యార్థులతో కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి డైరెక్ట్‌గా జాబ్ ఇచ్చి ఈ విధంగా మనకు ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోని 10 ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ సంబంధించిన 13 పోస్టులు మరియు అంగన్వాడి టీచర్ సంబంధించిన పది పోస్టులతో పాటు అంగన్వాడి హెల్పర్ సంబంధించి 204 పోస్ట్‌లు విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ లో ఉపయోగాలు ఏంటి?
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేస్తూనే ఛాన్స్ అయితే కల్పించడం జరిగింది.
May 7th to may 25th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు అన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
10th Pass కనీస విద్యార్హత ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹7000/- to ₹11500/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
2645 మొత్తం పోస్టులలో ఈరోజు మనకి ఒక జిల్లాకి సంబంధించి మంచి వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి మంచి విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి ఫీజు లేదు.
కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే:
- రెసిడెన్స్ / ఆధార్ కార్డు
- పదవ తరగతి మేమో
- క్యాస్ట్
- వికలాంగులకైతే సదరం సర్టిఫికెట్
- దరఖాస్తు చేసే వాళ్ళ యొక్క ఫోటో మరియు అప్లికేషన్
ముఖ్యమైన తేదీలు ఇవే:
అప్లికేషన్ ప్రారంభం : 7th may
అప్లికేషన్ క్లోజ్ : 27th may