RRB  లో 11,127 ALP జాబ్స్ | RRB ALP Recruitment Out 2026 | Railway ALP Vacancies Out

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB ALP Recruitment Out 2026:

Railway Recruitment Board – RRB నుండి మనకే 11,127  జాబ్స్ కోసం RRB ALP Recruitment Out 2026 వచ్చింది.

RRB ALP Recruitment Out 2026

ఈ RRB ALP Recruitment Out 2026 జాబ్స్ కి గాను మనకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో రైల్వే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పేమెంట్ ఉద్యోగాలు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరు కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు.

RRB ALP Recruitment Out 2026 కి సంబంధించి వేరే అప్లై చేయాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. May 15th  అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి.

 దీనికి సంబంధించి మీకు కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరియు మెడికల్ సెటప్ కూడా మీకైతే అందుబాటులో ఉంటుంది. ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 14 2026 వరకు సమయం ఉంటుంది.

Organisation:

Railway Recruitment Board – RRB ద్వారా మనకు పర్మినెంట్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి రైల్వే శాఖను నోటిఫికేషన్ విడుదల చేసింది.

Age:

రైల్వే శాఖలో RRB ALP Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుని క్యాండిడేట్ కి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉండాలి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

AP ICDS Jobs Out 2026

South Indian Bank Notification 2026

 బొగ్గు సంస్థలో 660 జాబ్స్

Qualification :

ఈ యొక్క RRB ALP Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక 10th Pass కచ్చితంగా ఉండాలి.. వీటితో పాటు మీకు ITI సంబంధిత క్వాలిఫికేషన్ కూడా ఉండాలి.

Vacancies :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 11127  అసిస్టెంట్ లోకో పైలట్ – ALP జాబ్స్ అనేవి విడుదల చేశారు. ఈ పోస్టులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.  అంటే జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ సెక్యూరిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. 

Salary :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం అనేది ₹19,900/- to ₹63200/- కూడా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ జాబ్ సెలక్షన్లో కంప్యూటర్ ఆధారత పరీక్ష అనేది ఉంటుంది. పాస్ అయితే అప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది.

Important Dates :

  • అప్లికేషన్ ప్రారంభం: May 15th
  • చివరి తేదీ: June 14th

Apply process :

RRB  అధికారిక వెబ్సైట్లోనే మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లికేషన్ అని కూడా పెట్టుకోవచ్చు.

Apply Online

Leave a Comment

error: Content is protected !!