Ditto Insurance WFH Jobs 2026:
Ditto Company వారు ప్రజెంట్ Insurance Advisory – Work from home అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ కంపెనీ ఒక ఇన్సూరెన్స్ ప్లాట్ఫారం గా చెప్పొచ్చు ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది.
Overview :
- ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్
- ఇంటి నుండి వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు
- ఇంగ్లీష్ మరియు తెలుగు తప్పనిసరి భాషలు తెలిసి ఉండాలి
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేయొచ్చు
జాబ్ లో చేయాల్సిన విధులు :
- కస్టమర్ యొక్క అవసరాలు అనేవి ముందుగా తెలుసుకొని వాళ్లకి తగిన ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
- ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఏదైనా ప్లాన్ గురించి సందేహాలు ఉన్నట్లయితే కనుక ప్రాపర్ గా సమాధానం ఇవ్వాలి
- మీరు ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేయడంలో మీరు సహాయం చేయాలి
- మీరు మంచి కమ్యూనికేషన్ చేయవలసి ఉంటుంది
Imp Details :
- ఇందులో భాగంగా మనకు రెండు రకాల టీమ్స్ లో మనం చేరడానికి ఛాన్స్
- ఒక టీంలో ఎక్కువగా కాల్స్ మాట్లాడే పని ఎక్కువగా ఉంటుంది ఆ టైమింగ్స్ అని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో ఉంటుంది
- రెండవది ఏంటంటే ఎక్కువగా చాటింగ్ పైన ఆధారపడే జాబ్ గా చెప్పొచ్చు అంటే ఇందులో whatsapp చాటింగ్ చేయవలసి ఉంటుంది తక్కువ కాల్స్ ఉంటాయి
- వీటిలో టైమింగ్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది
Skills:
- తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడడం తెలిసి ఉండాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి
- కస్టమర్లతో మీరు ప్రాపర్ గా మాట్లాడగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి
Selection process :
- సెలక్షన్ లో మొదట HR CALL
- Assessment
- Task
- Interview round
Apply process :
Ditto company official website open చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్రొసీడ్ అవ్వచ్చు.