Sainik School Goalpara Recruitment 2026 :
Sainik School Goalpara వివిధ Academic మరియు Administrative వేగ భాగంలో వివిధ రకాల జాబ్స్ కి Sainik School Goalpara Recruitment 2026 వచ్చింది.

Sainik School Goalpara Recruitment 2026 లో మనకి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. PGT, TGT, Librarian, School Counsellor, Lab Assistant, Mess Manager, Ward Boy అనే జాబ్స్ ఉన్నాయి.
Organization Details
- సంస్థ పేరు: Sainik School Goalpara
- ఉద్యోగ స్థలం: Goalpara, Assam
- ఉద్యోగ రకం: Regular & Contractual
- దరఖాస్తు విధానం: Offline
- అధికారిక వెబ్‌సైట్: https://sainikschoolgoalpara.org/
Age:
ఈ ఒక్క Sainik School Goalpara Recruitment 2026 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వరకు వయోపరిమితి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
| Post Name | Qualification |
| PGT Posts | PG Degree + B.Ed |
| TGT Posts | Degree + B.Ed + CTET/STET |
| School Medical Officer | MBBS Degree |
| School Counsellor | Psychology Degree |
| Librarian | Library Science Degree |
| Lab Assistant | Intermediate Science |
| Mess Manager | Catering Qualification |
| Matron / Ward Boy | 10th Pass |
Salary :
| Post Name | Salary |
| PGT Posts | ₹57,120 |
| TGT Posts | ₹53,880 |
| School Medical Officer | Up to ₹80,000 |
| School Counsellor | ₹53,880 |
| Librarian | ₹53,880 |
| Lab Assistant | ₹30,600 |
| Mess Manager | ₹30,600 |
| Matron / Ward Boy | ₹21,600 |
Vacancies :
| Post Name | Vacancies |
| PGT (Computer Science) | 1 |
| PGT (Mathematics) | 1 |
| PGT (Physics) | 1 |
| TGT (English) | 1 |
| TGT (Computer Science) | 1 |
| School Medical Officer | 1 |
| School Counsellor | 1 |
| Librarian | 1 |
| Craft & Workshop Instructor | 1 |
| Band Master | 1 |
| Lab Assistant (Physics) | 1 |
| Lab Assistant (Chemistry) | 1 |
| Lab Assistant (Biology) | 1 |
| Mess Manager | 1 |
| Matron | 1 |
| Ward Boy | 2 |
Total Posts: 17
Selection process :
- రాత పరీక్ష ఉంటుంది
- టీచింగ్ జాబ్స్ కి డెమో
- ఇంటర్వ్యూ ఉంటుంది
Important Dates :
| Event | Date |
| Apply Start | May 27th |
| చివరి Date | June 25th |
Apply process :
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
- అప్లికేషన్ ని ఫీల్ చేయండి
- సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి
- అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి
Address : Address Details The Principal Sainik School Goalpara PO: Rajapara Dist: Goalpara Assam – 783133