BSNL JTO Recruitment 2026:
Bharat Sanchar Nigam Limited (BSNL) ద్వారా మనకి 100 Junior Telecom Officer జాబ్స్ కి BSNL JTO Recruitment 2026 వచ్చింది.

| వివరాలు | సమాచారం |
| సంస్థ పేరు | Bharat Sanchar Nigam Limited (BSNL) |
| పోస్టు పేరు | Junior Telecom Officer (JTO – Telecom) |
| మొత్తం పోస్టులు | 100 |
| ఉద్యోగ రకం | Central PSU Job |
| అప్లికేషన్ మోడ్ | Online |
| ఉద్యోగ స్థలం | All India |
| అధికారిక వెబ్‌సైట్ | BSNL |
Age:
ఈ BSNL JTO Recruitment 2026 జాబ్ కి కనీసం 20 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
SSB Constable GD Recruitment 2026
Qualification :
- BE / BTECH అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
- Electronics & Communication Engineering
- Telecommunications Engineering
- Electrical Engineering
- Computer Science Engineering
- Information Technology
Salary :
| అంశం | వివరాలు |
| Pay Scale | ₹16,400 – ₹40,500 |
| అదనపు ప్రయోజనాలు | DA, HRA, Medical, Allowances |
Vacancies :
| సర్కిల్ | ఖాళీలు |
| Andhra Pradesh | 2 |
| Telangana | 2 |
| Karnataka | 15 |
| Kerala | 10 |
| Madhya Pradesh | 16 |
| Jammu & Kashmir | 26 |
| Rajasthan | 10 |
| Maharashtra | 6 |
| Kolkata TD | 5 |
| Chhattisgarh | 3 |
| Assam | 2 |
| Tamil Nadu | 1 |
| Gujarat | 1 |
| Haryana | 1 |
| Odisha | 1 |
| Uttarakhand | 1 |
| UP West | 1 |
| Sikkim | 1 |
| Andaman & Nicobar | 1 |
| Chennai TD | 1 |
| NE-II | 1 |
Salary :
ఈ ఒక BSNL JTO Recruitment 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹16400/- to ₹40500/- నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
- జాబ్ సెలక్షన్ అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం మీకు 3 స్టేజెస్ లో ఉంటుంది.
- Computer Based Test (CBT)
- Document Verification
- Medical Examination
| సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు |
| Engineering Section – I | 50 | 100 |
| Engineering Section – II | 50 | 100 |
| General Ability | 20 | 40 |
| మొత్తం | 120 | 240 |
Important Dates :
| Event | Date |
| Apply Start | 04 జూన్ 2026 |
| చివరి Date | 03 జూలై 2026 |
| Edit Option | 04 జూలై – 11 జూలై 2026 |
| Exam | ఆగస్టు 2026 |
Apply process :
- BSNL – Official Webiste అనేది ఓపెన్ చేయండి
- Recruitment అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి
- JTO నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి
- మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయండి
- సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- ఫైనల్ సబ్మిట్ చేసుకోండి