KGBV లో 299 జాబ్స్ || AP KGBV Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP KGBV Recruitment 2026   :

Samagra Shiksha ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు – KGBV లో వివిధ రకాల జాబ్స్ కి AP KGBV Recruitment 2026 వచ్చింది.

AP KGBV Recruitment 2026

AP KGBV Recruitment 2026 కూడా మనకే కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది.. ఇది ప్రధానంగా మహిళ క్యాండిడేట్స్ కి కచ్చితంగా ఉపయోగపడే నోటిఫికేషన్ గా చెప్పొచ్చు.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Samagra Shiksha Andhra Pradesh
  • పాఠశాలలు: Kasturba Gandhi Balika Vidyalayas (KGBV)
  • ఉద్యోగ స్థలం: ఆంధ్రప్రదేశ్
  • ఉద్యోగ విధానం: Contract / Outsourcing Basis
  • దరఖాస్తు విధానం: Online / Offline (పోస్టు ఆధారంగా)

Age:

ఈ యొక్క AP KGBV Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునేటటువంటి వారందరికీ కూడా కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు వయసు పరిమిత ఇవ్వడం జరిగింది. 

SC, ST – 5 Years

OBC – 3 Years

BSNL లో బంపర్ జాబ్స్ 

ఎయిర్ పోర్ట్ లో బంపర్ జాబ్ 

SSB Constable GD Recruitment 2026

UPSC లో 451 జాబ్స్ 

Qualification :

 10th / 12th / Degree

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నెలకు ₹30000/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి మిగతా బెనిఫిట్ ఏమీ ఉండవు. 

Vacancies :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే బోధన మరియు బోధ నేతల సిబ్బందిని విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 299 పోస్టులు విడుదల చేశారు.

  • Principal
  • PGT
  • CRT
  • PET
  • Warden
  • Accountant
  • Computer Instructor
  • Vocational Instructor
  • ANM
  • Attender
  • Head Cook
  • Assistant Cook
  • Sweeper
  • Scavenger
  • Chowkidar
  • Watch Women
  • Part Time Teacher

Selection process :

  • ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు
  •  మీకు మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  •  ఇంటర్వ్యూ మరియు డిమాండ్ ఉంటుంది
  •  ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది

Important Dates : 

Event Date
Apply Start May 27th
చివరి Date June 5th

 

Apply process :

  • అధికారిక వెబ్సైట్ ఓపెన్  చేయండి
  • నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
  • క్వాలిఫికేషన్ చదువుకోండి
  •  అప్లికేషన్ పూర్తి చేయండి
  •  డాక్యుమెంట్స్ పెట్టండి
  •  సబ్మిట్ చేయండి 

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!