ఎయిర్ పోర్ట్ లో బంపర్ జాబ్ || AAICLAS Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AAICLAS Notification 2026 :

AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) నుంచి మనకి ఇప్పుడే Security Screener (Fresher) మరియు Assistant (Security) జాబ్స్ కి AAICLAS Notification 2026 వచ్చింది.

AAICLAS Notification 2026

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS)
  • ఇది Airports Authority of India (AAI) కు చెందిన సంస్థ
  • ఉద్యోగ స్థలం: భారతదేశంలోని వివిధ ఎయిర్‌పోర్టులు
  • ఉద్యోగ రకం: Fixed Term Contract (FTC)

Age:

ఈ AAICLAS Notification 2026 జాబ్ కి అప్లై చేయడానికి కనీసం వయసు 18 దాటి గరిష్టంగా 27 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

SSB Constable GD Recruitment 2026

NPCIL లో Govt జాబ్స్

UPSC లో 451 జాబ్స్ 

బొగ్గు గనులలో 500 జాబ్స్ 

Qualification :

  • ఈ యొక్క AAICLAS Notification 2026 ఏర్పోర్ట్ ఉద్యోగాలకు అప్లై చేస్తే క్యాండిడేట్ కి కచ్చితంగా ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉంటే చాలు.
  • General / OBC / EWS  – 60%
  • SC / ST – 55 %

Salary :

ఈ ఒక జీడి పోస్టులకు ఎంపికైన వాళ్ళకి స్టార్టింగ్ లో 30 వేలకు పైకాన్ని జీతం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్సెస్ మరియు బెనిఫిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

  • ఇందులో మనకి మొత్తంగా చూసుకుంటే 158 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
  • జాబ్ పోస్టింగ్ అనేది Kolkata Patna Trichy Calicut Udaipur Dehradun ప్రాంతాలలో ఉంటుంది.

Salary : 

Training లో

  • నెలకు ₹15,000  

Training After

  • ₹30,000 నుండి ₹34,000 వరకు నెల జీతం

Selection process :

  • Application Screening
  • Interview / Interaction
  • Document Verification
  • Training & Certification

Important Dates : 

 

వివరాలు తేదీ
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం 18 మే 2026
చివరి తేదీ 08 జూన్ 2026

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. 

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!