రైల్వే లో 1644 జాబ్స్ || SECR Railway Recruitment 2026 || Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SECR Railway Recruitment 2026 :

 South East Central Railway (SECR) ద్వారా మనకి 1644 పోస్టులకు సంబంధించిన SECR Railway Recruitment 2026 వచ్చింది.

SECR Railway Recruitment 2026

SECR Railway Recruitment 2026

ఇవి ఏంటంటే మీకు అప్రెంటిస్ పోస్టులు. అంటే ఇందులో మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకొని అవకాశం ఇవ్వడం జరిగింది. 

Organization Details

Particulars Details
Organization Name South East Central Railway (SECR)
Recruitment Board Railway Recruitment Cell
Post Name Trade Apprentice
Total Vacancies 1644 Posts
Application Mode Online
Job Location Raipur Division
Official Website https://secr.indianrailways.gov.in/

 

Age:

ఈ ఒక్క SECR Railway Recruitment 2026 ఉద్యోగాలకు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు వరకు వయోపరిమితి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

UPSC లో 451 జాబ్స్ 

బొగ్గు గనులలో 500 జాబ్స్ 

10th అర్హత ఉంటే Govt జాబ్ 

Qualification :

10th / ITI Pass

Salary :

ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయితే కనుక మీకు నెలకి 15 వేలకు పైగానే జీతం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

Vacancies :

Division / Unit Vacancies
DRM Office, Raipur Division 1363
Wagon Repair Shop, Raipur 281

 

ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే Welder Fitter Electrician Turner COPA Stenographer Carpenter Painter Machinist Mechanic Diesel Health & Sanitary Inspector వంటి ట్రేడ్లలో వేకెన్సీస్ అనేది అందుబాటులో ఉన్నాయి.

Selection process :

  • మెరిట్ ఆధారంగా మీకు సెలక్షన్ అనేది ఉంటుందే
  •  మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది
  •  రైల్వే రూల్స్ ప్రకారం మెడికల్ టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది

Important Dates : 

 

Event Date
Apply Start May 19th
చివరి Date June 18th

 

Apply process :

  • ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  అప్రెంటిస్ నోటిఫికేషన్ ప్రాపర్ గా చదవండి
  •  ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  •  సంబంధిత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి
  •  డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి
  •  ఫైనల్ సబ్మిట్ చేయండి

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!