UPSC CDS Recruitment 2026 :
UPSC – Combined Defence Services Examination (CDS) ఎయిర్ ఫోర్స్, నావి మరియు OTA అకాడమీలో ఆఫీసర్ జాబ్స్ కి UPSC CDS Recruitment 2026 వచ్చింది.

Age:
ఈ UPSC CDS Recruitment 2026 సంబంధించిన జాబ్స్ కే కనీస వయసు 18 నుంచి గరిష్ట వయస్సు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
మీరు అప్లై చేయడానికి కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
Salary :
ఈ యొక్క UPSC CDS Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ఒరిస్ సెలెక్ట్ అయినట్లయితే ₹20000/- వరకు మీరు పొందే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఈ UPSC CDS Recruitment 2026 ద్వారా మొత్తం 451 పోస్టులనేవి విడుదల చేయడం జరిగింది.
Indian Military Academy (IMA), Dehradun
- పోస్టులు: 100
Indian Naval Academy (INA), Ezhimala
- పోస్టులు: 26
Air Force Academy (AFA), Hyderabad
- పోస్టులు: 32
Officers Training Academy (OTA) – Men
- పోస్టులు: 275
Officers Training Academy (OTA) – Women
- పోస్టులు: 18
Selection process :
- ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది దానితో పాటు పర్సనాలిటీ విభాగంలో టెస్ట్ అనేది ఉంటుంది.
- సెలెక్ట్ అయితే కనుక అప్పుడు మీకు మెడికల్ ఫిట్నెస్ లో చెక్ చేస్తారు దానితోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- English – 100 మార్కులు
- General Knowledge – 100 మార్కులు
- Elementary Mathematics – 100 మార్కులు
పరీక్ష కేంద్రాలు
- హైదరాబాద్
- విజయవాడ
- విశాఖపట్నం
- తిరుపతి
- వరంగల్
Important Dates :
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 మే 2026
- దరఖాస్తుల చివరి తేదీ: 09 జూన్ 2026
- పరీక్ష తేదీ: 13 సెప్టెంబర్ 2026
Apply process :
వీటికి మీరు అప్లై చేసుకోవాలంట ఆఫీసర్ వెబ్సైట్ని సందర్శించండి. అందులో ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత అర్హతలు ఉన్నట్లయితే ప్రొసీడ్ అవ్వచ్చు.