Government Polytechnic Narpala Recruitment 2026:
Government Polytechnic Narpala ద్వారా మనకి ఔట్సోర్సింగ్ విధానంలో Government Polytechnic Narpala Recruitment 2026 వచ్చింది.

అయితే Government Polytechnic Narpala Recruitment 2026 లో భాగంగా మనకి మొత్తం 08 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ పర్మంటే ఏమి కాదు టెంపరరీ మాత్రమే. దరఖాస్తులు జూన్ 8 నుంచి June 20th వరకు కూడా పెట్టుకుని ఛాన్స్ ఉంది.
మెరిట్, స్కిల్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది.
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | Government Polytechnic, Narpala |
| జిల్లా | అనంతపురం |
| ఉద్యోగ రకం | Outsourcing |
| మొత్తం పోస్టులు | 08 |
| దరఖాస్తు ప్రారంభం | 08-06-2026 |
| చివరి తేదీ | 20-06-2026 |
| ఎంపిక ప్రక్రియ | మెరిట్ / స్కిల్ టెస్ట్ / రాత పరీక్ష |
| ఉద్యోగ స్థలం | నార్పల, అనంతపురం |
Age:
ఈ ఉద్యోగాలతో కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు మన ఆంధ్రాకు చెందినటువంటి కాంటినెంట్ సప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
ఈ యొక్క Government Polytechnic Narpala Recruitment 2026 ద్వారా మనకు చాలా రకాలు జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 7th / ITI / Any Degree వంటి విభాగాలలో అర్హత ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ జాబ్ కి ఇంతకైనా వాళ్ళందరికీ కూడా నెలకు మీకు 25000 నుంచి 35000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం టెంపరరీ విధానంలో తీసుకుంటారు.
Vacancies :
| పోస్టు పేరు | ఖాళీలు |
| Junior Assistant | 02 |
| Lab Attender (Mechanical) | 02 |
| Lab Attender (Electrical) | 01 |
| Office Subordinate | 03 |
| మొత్తం | 08 |
Selection process :
- మీరు అప్లై చేసిన అప్లికేషన్ చెక్ చేస్తారు
- మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
- స్కిల్ టెస్ట్ / పరీక్ష
- ఫైనల్ మెరిట్ లిస్టు తీస్తారు
కావలసిన సర్టిఫికెట్లు :
| పత్రం |
| SSC / DOB Proof |
| Degree / ITI / Diploma Certificates |
| Caste Certificate |
| Residence Certificate |
| Experience Certificate |
| Aadhaar Card |
| 02 Self Addressed Covers |
| Other పత్రాలు |
Important Dates :
| Event | తేదీ |
| దరఖాస్తు ప్రారంభం | 08-06-2026 |
| చివరి తేదీ | 20-06-2026 |
| Lab Attender Selection | 02-07-2026 |
| Junior Assistant & Office Subordinate Selection | 03-07-2026 |
Apply process :
- ముందుగా అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న వేకెన్సీస్ ను చెక్ చేయండి
- మీకు తగిన క్వాలిఫికేషన్ ఉన్న పౌష్టికి అప్లై చేసుకోండి
- ఫైనల్ సబ్మిట్ చేయండి