CSIR NPL Notification 2026:
CSIR – National Physical Laboratory (NPL) నుండి 20 పోస్టులకు CSIR NPL Notification 2026 వచ్చింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే టెక్నీషియన్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగిందే. జాబ్ లొకేషన్ అనేది మనకు చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే జూన్ 30 వరకు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మొదలవుతుంది.
18 నుంచి 28 సంవత్సరాలు వయసు ఖాళీగా ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 10th / ITI ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు 150 ప్రశ్నలకి.
| అంశం | వివరాలు |
| సంస్థ | CSIR – National Physical Laboratory (NPL) |
| పోస్టు పేరు | Technician (1) |
| మొత్తం ఖాళీలు | 20 |
| ఉద్యోగ స్థలం | న్యూఢిల్లీ |
| ప్రకటన నంబర్ | Rectt./02/2026 |
| దరఖాస్తుల చివరి తేదీ | 30 జూన్ 2026 |
Age:
ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ CSIR NPL Notification 2026 జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నుంచి గరిష్ట వయసు 28 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
ఈ యొక్క CSIR NPL Notification 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి 10th / ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
Salary :
ఈ జాబ్ కి ఇంతకైనా వాళ్ళందరికీ కూడా నెలకు మీకు 25000 నుంచి 35000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం టెంపరరీ విధానంలో తీసుకుంటారు.
Vacancies :
| కేటగిరీ | పోస్టులు |
| UR | 07 |
| EWS | 03 |
| OBC (NCL) | 09 |
| ST | 01 |
| మొత్తం | 20 |
Selection process :
- ముందుగా మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది
- తర్వాత మీకు ఒక ఎగ్జాం అనేది 150 మార్కుల కైతే పెడతారు.
- మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, సంబంధిత ట్రేడ్ సబ్జెక్టు చదువుకుంటే సరిపోతుంది.
- 2 గంటల 30 నిమిషాలు మీకు సమయం ఇవ్వడం జరుగుతుంది
Important Dates :
ఇవి ఒక CSIR NPL Notification 2026 జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు జూన్ 326 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
Apply process :
- మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే ముందుగా మీరు CSIR అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి.
- నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకోండి
- వెంటనే అప్లై చేసుకోండి