7th అర్హతతో బంపర్ జాబ్స్ || Government Polytechnic Narpala Recruitment 2026 || Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Government Polytechnic Narpala Recruitment 2026:

 Government Polytechnic Narpala ద్వారా మనకి ఔట్సోర్సింగ్ విధానంలో Government Polytechnic Narpala Recruitment 2026 వచ్చింది.

Government Polytechnic Narpala Recruitment 2026

అయితే Government Polytechnic Narpala Recruitment 2026 లో భాగంగా మనకి మొత్తం 08 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ పర్మంటే ఏమి కాదు  టెంపరరీ మాత్రమే. దరఖాస్తులు జూన్ 8 నుంచి June 20th  వరకు కూడా పెట్టుకుని ఛాన్స్ ఉంది.

మెరిట్, స్కిల్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగానే సెలక్షన్  ఉంటుంది. 

 

అంశం వివరాలు
సంస్థ పేరు Government Polytechnic, Narpala
జిల్లా అనంతపురం
ఉద్యోగ రకం Outsourcing
మొత్తం పోస్టులు 08
దరఖాస్తు ప్రారంభం 08-06-2026
చివరి తేదీ 20-06-2026
ఎంపిక ప్రక్రియ మెరిట్ / స్కిల్ టెస్ట్ / రాత పరీక్ష
ఉద్యోగ స్థలం నార్పల, అనంతపురం

 

Age:

ఈ ఉద్యోగాలతో కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు మన ఆంధ్రాకు చెందినటువంటి కాంటినెంట్ సప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

CSU Recruitment 2026 

రైల్వే లో 1644 జాబ్స్ 

AAICLAS Notification 2026 

Qualification :

ఈ యొక్క Government Polytechnic Narpala Recruitment 2026 ద్వారా మనకు చాలా రకాలు జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 7th / ITI / Any Degree వంటి విభాగాలలో అర్హత ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని ఛాన్స్  ఉంటుంది ఇవ్వడం జరిగింది.

Salary :

ఈ జాబ్ కి ఇంతకైనా వాళ్ళందరికీ కూడా నెలకు మీకు 25000 నుంచి 35000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం టెంపరరీ విధానంలో తీసుకుంటారు. 

Vacancies :

పోస్టు పేరు ఖాళీలు
Junior Assistant 02
Lab Attender (Mechanical) 02
Lab Attender (Electrical) 01
Office Subordinate 03
మొత్తం 08

 

Selection process :

  • మీరు అప్లై చేసిన అప్లికేషన్ చెక్ చేస్తారు
  •  మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  •  స్కిల్ టెస్ట్ /   పరీక్ష
  •  ఫైనల్ మెరిట్ లిస్టు తీస్తారు 

కావలసిన సర్టిఫికెట్లు : 

పత్రం
SSC / DOB Proof 
Degree / ITI / Diploma Certificates
Caste Certificate
Residence Certificate
Experience Certificate
Aadhaar Card
02 Self Addressed Covers
Other పత్రాలు

 

 Important Dates : 

Event తేదీ
దరఖాస్తు ప్రారంభం 08-06-2026
చివరి తేదీ 20-06-2026
Lab Attender Selection 02-07-2026
Junior Assistant & Office Subordinate Selection 03-07-2026

 

Apply process :

  • ముందుగా అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
  •  ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న వేకెన్సీస్ ను చెక్ చేయండి
  •  మీకు తగిన క్వాలిఫికేషన్ ఉన్న పౌష్టికి అప్లై చేసుకోండి
  •  ఫైనల్ సబ్మిట్ చేయండి

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!