Deloitte Associate Analyst New Jobs 2026:
Deloitte company ద్వారా మనకి associate analyst executive assistant support అనే ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి ఫ్రెషర్స్ కూడా అప్లోడ్ చేసుకొని ఛాన్స్ అయితే ఉంటుంది.
Job Description :
- Uk బేసిడ్ మీరు వర్క్ చేయవలసి ఉంటుంది
- మీరు సపోర్ట్ టీమ్ తో పాటు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
- జనరల్ ఎంక్వయిరీస్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి తగిన సపోర్ట్ ఇవ్వాలి
- మీరు స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీరు రిలేషన్షిప్స్ అనేవి ప్రాపర్ గా బిల్డ్ అప్ చేసుకోవాలి
Skills :
- మీకు కమ్యూనికేషన్స్ skills ప్రాపర్ గా ఉండాలి
- Graduation అనేది కంప్లీట్ గా మీకు కంప్లీట్ అయి ఉండాలి
- Freshers కూడా మీరైతే అప్లై చేయొచ్చు
- నీకు జాబ్ లొకేషన్ హైదరాబాద్ లో ఉంటుంది
- మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11:00 వరకు మీకు షిఫ్ట్ ఉంటుంది
Apply process :
Deloitte company సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకుని మీరైతే proceed అవ్వచ్చు.