DGQA Notification 2026:
Directorate General of Quality Assurance (DGQA) నుంచి టెక్నీషియన్ జాబ్స్ కి DGQA Notification 2026 వచ్చింది.

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింత ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు అధికారికంగా గ్రూప్ సి నాన్ మినిస్ట్రీయల్ ఇండస్ట్రియల్ ఉద్యోగాలు అయితే విడుదల చేస్తారు. ఇందులో మంచి విషయం ఏంటంటే మనకు మన తెలంగాణ సంగారెడ్డి ప్రాంతంలోనూ తమిళనాడు చెన్నై ప్రాంతంలోనూ మనకు ఇక్కడ వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
10TH & ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు ఇందులో కలెక్ట్ అయిన వాళ్ళకి మీకు లెవెల్ వన్ ఆధారంగా చేసుకొని నెలవారి జీతాలు అనేవి ₹18000/- నుండి ప్రధానంగా మొదలవుతాయి.
DGQA Notification 2026 కి సంబంధించి మీకు ఎగ్జాం తో పాటు ట్రేడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి వీడికి సంబంధించి మరో దరఖాస్తులు పెట్టాలంటే ఆఫ్లైన్ విధానంలో పెట్టడానికి జులై 15 నుంచి జూలై 18 మధ్యలో మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.. రిమోట్ ఏరియాలకే సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించిన చివరి తేదీ అదే స్టేట్ వరకు ఇవ్వడం జరిగింది.
ఇలాంటి అవకాశం చాలా అరుదుగా మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు.. ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా ఉచితంగానే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
Income Tax ITAT Notification 2026
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ DGQA Notification 2026 జాబ్స్ కి 10th & ITI అర్హతలు ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 15 పోస్టులకు సంబంధించినటువంటి టెక్నీషియన్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు Fitter ఆటో, ఎలక్ట్రిషన్ మరియు లేబర్ వంటి జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.
Selection process :
జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు క్రింది విధంగా మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి గమనించండి.
- రాత పరీక్ష
- ట్రేడ్ పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెకప్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
Salary :
ఈ యొక్క DGQA Notification 2026 జాబ్స్ కి సంబంధించినటువంటి జీతాలు చూసుకుంటే అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను ₹18,000/- to ₹56,900/- జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
- Apply Start – July 15th
- Apply End – July 18th
- Apply End (Rural) – Aug 7th
Apply process :
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై ఫామ్ ని మీరు ఫిల్ చేసి దానితో పాటు సెల్ఫ్ పెటేస్టేషన్ చేసినా మీ యొక్క సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి
- Passport సైజ్ ఫోటో కాపీ అనేది పెట్టాలి
- సెల్ఫ్ అడ్రస్ రాసిన ఎనిమిదిలో కవరు దానిమీద పోస్టల్ స్టాంప్ అనేది అతికించి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
Address : The Controller Controllerate of Quality Assurance (Heavy Vehicles) Post Box No. 20, Avadi, Chennai – 600054