ఫ్రీ ప్రైమరీ స్కూల్లో జాబ్స్ || Pre Primary School Recruitment 2026 || Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pre Primary School Recruitment 2026:

సమగ్ర శిక్ష  బాల్య సంరక్షణ మరియు విద్య 2026 – 27  సంబంధించి 2769 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.

Pre Primary School Recruitment 2026

దీనికి బెస్ట్ విషయం ఏంటి అంటే ఎగ్జామ్ లేకుండా డైరెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఆయా మరియు ఇన్స్ట్రక్టర్ అని ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఉన్నాయి.

7th / 10th విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.

 8 వేల నుంచి 10 వేల మధ్యలో మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తారో వాళ్ళు వినియోగించుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే మనకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు.

Age:

ఈ జాబ్ కి 18 నుంచి 44 సంవత్సరాల గరిష్ట వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి మనకి సంస్థ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

AP TET Notification Out 2026

TG లో 222 AEE జాబ్స్ 

Qualification :

మీరు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయడానికి కనీసం నీకు 7th / 10th  విద్య రహత కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Salary : 

ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు సెలెక్ట్ అయితే కనుక వాళ్లకు సంబంధించి ఎనిమిది వేల నుంచి 15 వేల వరకు జీతాలు అయితే పోస్ట్ ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఇందిరాపాకంగా మనకు ఆయా మరియు ఈ ఎక్స్ట్రాక్టర్ అనే ఉద్యోగాలకు సంబంధించి మొత్తం గా చూసుకున్నట్లయితే కనుక 2769  జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Selection process :

ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాం లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.

Important Dates : 

ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోదలిచినట్లయితే కనుక అప్లికేషన్స్ అనేది మీరు జూన్ 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంటే కనుక మీరు ఆఫీషియల్ వెబ్సైటు సందర్శించి మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!