AP టెట్ విడుదల || AP TET Notification Out 2026 || AP TET Syllabus Exam Pattern

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP TET Notification Out 2026:

ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ – TET నుంచి అధికారులు అందరూ కూడా AP TET Notification Out 2026 జారీ చేయడం జరిగింది.

AP TET Notification Out 2026

ఎవరైతే డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారో వాళ్ళు ముందుగా టెట్ పరీక్ష అనేది కచ్చితంగా క్వాలిఫై కావాలి. మరి ఈ టెట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అర్హతలు మిగతా వివరాలు అన్నీ కూడా చూద్దాము. 

Age:

ఈ AP TET Notification Out 2026 కి 18 నుంచి వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా పరవాలేదు అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

AP TET Notification 2026

TG లో 222 AEE జాబ్స్ 

Qualification :

టెట్ పరీక్ష రాయాలి అంటే D.ed / B.ed /  పండిట్ కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

Selection process :

సెలక్షన్లో మనకి పేపర్ అనేది రెండు విధాలుగా ఉంటుంది.

Paper 1 – D.ed

Paper 2 – B.ed

Paper 1 : 

  1. Child Development & Pedagogy – 30 మార్కులు
  2. Language-I – 30 మార్కులు
  3. Language-II (English) – 30 మార్కులు
  4. Mathematics – 30 మార్కులు
  5. Environmental Studies – 30 మార్కులు

Paper 2 : 

  • child Development & Pedagogy – 30 మార్కులు
  • Language-I – 30 మార్కులు
  • Language-II (English) – 30 మార్కులు
  • Mathematics & Science లేదా Social Studies – 60 మార్కులు

Important Dates : 

  • Notification : June 5th
  • Apply Dates : June 5th to July 5th
  • Hall Tickets : July 25th 
  • Exam : Aug 5th to Aug 21st
  • Results : sep 15th

Apply process :

AP TET అధికారిక వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు.

Apply Online

TET Syllabus

Official Notification

Leave a Comment

error: Content is protected !!