Fresh Prints HR Associate Jobs 2026 || Work from home jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Fresh Prints HR Associate Jobs 2026:

Fresh Prints company నుండి మనకి Jr. HR Associated అనే ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

Job Role:

  •  మీరు స్టార్ట్ అప్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్ గా రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయవలసి ఉంటుంది
  •  మీరు మేనేజ్మెంట్ మరియు టీ మెంబర్స్ తో ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది
  •  మీరు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయవలసి ఉంటుంది మరియు ఎస్సెస్మెంట్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది

Skills:

  •  మీరు ప్రెషర్ట్స్ అయినా కూడా అప్లై చేయొచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు
  • Graduation కంప్లీట్ చేసి వన్ అవర్ అయితే అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది
  •  ఇవి వర్క్ ఫ్రం హోం జాబ్స్
  • Work from home ఛాన్స్ ఉంది కాబట్టి యుటిలైట్ చేసుకోవచ్చు
  •  మీకు వర్కింగ్ అవర్స్ అనేవి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11:00 వరకు ఉంటుంది

Apply process :

Fresh Prints కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!