ISRO Recruitment 2026:
Indian Space Research Organisation – ISRO నుంచి మనకి వివిధ రకాల జాబ్స్ కి ISRO Recruitment 2026 వచ్చింది.

Assistant, Junior Personal Assistant (JPA), Upper Division Clerk (UDC), and Stenographer అని జాబ్స్ అనేవి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా దీనికి సంబంధించిన జాబ్ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
ఈ ISRO Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 16 వరకు కూడా మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే అసిస్టెంట్ విభాగంలో 150 పోస్టులు అండ్ రిమైనింగ్ జాబ్స్ అనగా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ అనే జాబ్స్ కి సంబంధించి టోటల్గా 92 అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 242 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు. మీకు స్టార్టింగ్ లోనే లెబెల్ ఫోర్ ఆధారంగా చేసుకుని ₹25500/- జీతం చెల్లించడం జరుగుతుంది. జాబ్ సెలెక్షన్లో ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Age:
ఈ జాబ్స్ కి సంబంధించి AGE చూసుకున్నట్లయితే కనుక కనీసం 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. 16th Aug 2026 నాటికి మీకు AGE అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Assistant – Graduation
Junior Personal Assistant (JPA), Stenographer – Diploma / Degree (Commercial/Secretarial Practice)
Vacancies :
Assistant – 150
Junior Personal Assistant (JPA), Stenographer – 92
Selection process :
- Written Exam
- Skill Test
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Salary :
ఈ ISRO Recruitment 2026 జాబ్ కి ₹25500/- నెలవారి జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీకు DA, HRA మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start – July 27th
Apply End – Aug 16th
Apply process :
- ISRO – Official Website అనేది Open చేయండి
- రిక్రూట్మెంట్ ఆప్షన్ లోకి వెళ్ళండి
- ISRO Recruitment 2026 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- అప్లికేషన్ ఫామ్ ఫీల్డ్ చేయండి
- డాక్యుమెంట్స్ అప్లోడ్
- చేయండి సబ్మిట్ చేయండి
- అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీయండి