Sharecare Recruitment 2026:
Sharecare company ద్వారా customer service representative – Remote అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది.
Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఈ సంస్థ వారైతే ఇవ్వడం జరిగింది.
Job Description :
- మీరు ఇన్కమింగ్ కాలర్స్ కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి మరియు మెడికల్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి రిక్వెస్ట్ అనేవి సబ్మిట్ చేయాలి
- రిక్వెస్ట్ లకు సంబంధించినటువంటి స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేయవలసి ఉంటుంది
- మీరు మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడవలసి ఉంటుంది
- ఇన్కమింగ్ మెయిల్స్ అనేవి ఓపెన్ చేయడం వాటిని చదవడం చేయవలసి ఉంటుంది మరియు ఇతర ఏమైనా వీధులు ఇచ్చినట్లయితే అవి కూడా చేయాలి
Skills :
- Freshers & Experience ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
- మీకు స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
- జనరల్ గా మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి మరియు ms office వచ్చి ఉండాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి
- మల్టీ టాస్కింగ్ స్టిల్స్ కూడా మీకు ఉండాలి
- 50 WPM టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి
Apply process :
Sharecare కంపెనీ యొక్క ఆఫీసర్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేయండి.