CCRUM Recruitment 2026:
Central Council for Research in Unani medicine – CCRUM ద్వారా మనకి గ్రూప్ ఏ బి సి ఉద్యోగాలకు కొత్త CCRUM Recruitment 2026 వచ్చింది.. వీటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము.

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి దరఖాస్తు జులై 31 వరకు కూడా పెట్టుకోవచ్చు.
ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అకౌంట్ ఆఫీసర్, మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, స్టెనో, క్లర్క్, డ్రైవరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 179 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది.
కనీసం 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉంటే కనుక ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.దీనికి 35వేలన స్టార్టింగ్ జీతం అనేది ఉంటుంది.
Age:
ఈ CCRUM Recruitment 2026 జాబ్స్ కి కనీసం 18 నుంచి గరిష్టంగా 34 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగిన ఆడవారు మాకు ఎవరెవరైనా పరవాలేదు అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Andhra University Notification 2026
Aarogya Mitra Recruitment 2026
Qualification :
ఈ జాబ్స్ కి 10th / 12th / Any Degree ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ₹35400/- జీతం అండి మీకు జీతాలు అనేవి మొదలవుతున్నాయి. ఇంకా కొంచెం పెద్ద జాబ్స్ అయితే 50,000 కూడా రావడం జరుగుతుంది.
Vacancies :
179 పోస్టులతో మనకు రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అకౌంట్ ఆఫీసర్, మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, స్టెనో, క్లర్క్, డ్రైవరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ CCRUM Recruitment 2026 జాబ్స్ కి 100 మార్పులకు ఎగ్జామ్ ఉంటుంది. ఎక్సమ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అయితే కొన్ని జాబ్స్ కి మాత్రం మనకు ఏ విధమైనటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు. వీటికి నెగిటివ్ విధానం చూస్కుంటే 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ పెట్టాలి.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
Apply process :
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అందులో మీయొక్క వివరాలను నమోదు చేయండి
- ఫైనల్ గా సబ్మిట్ చేసుకోండి.