NHAI Notification 2026:
National Highways Authority of India ద్వారా మనకు డిప్యూటీ మేనేజర్ అనే పోస్టులకు ఇప్పుడే కొత్తగా NHAI Notification 2026 వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుకు మీకు సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. GATE కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹56100/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి ఫీజు లేదు హ్యాపీగా అప్లై చేయవచ్చు. 18 – 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా మీకు గేట్లో మీకు స్కోర్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ గా సెలక్షన్ ఉంటుంది.
Age:
ఈ NHAI Notification 2026 జాబ్స్ కి కనీసం 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలోనే వయస్సు ఉన్నటువంటి వారెవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
ఈ జాబ్స్ కి B.Tech ( Civil Engineering ) & Gate 2026 Score కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ₹56,100/- అనేది స్టార్టింగ్ లో ఉంటుంది దీంతో పాటు మీకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.. స్టార్టింగ్ లోనే ఇంత మంచి జీవితం అంటే మామూలు విషయం కాదు కచ్చితంగా మంచి అవకాశంగా చెప్పొచ్చు.
Vacancies :
NHAI Notification 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకు 60 వేకెన్సీస్ తో డిప్యూటీ మేనేజర్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే విధంగా జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
ఈ జాబ్స్ కి ఏ విధమైన ఎగ్జామ్ లేదు, ఏ విధమైన ఫీజు లేదు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం మీకు GATE 2026 కోరాదరంగా మెరిట్ లిస్ట్ తీసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు May 15th to June 15th తేదీ మధ్యలోనే మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
- NHAI ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Recruitment అనే సెక్షన్ ఓపెన్ చేసి – వేకెన్సీస్ – కరెంట్ వేకెన్సీస్ లోకి వెళ్ళండి
- డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్ 2026 ఓపెన్ చేయండి
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.