10th అర్హతతో గుమస్తా జాబ్స్ || Sainik School LDC Jobs Out 2026 || Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Recruitment 2026:

నిరుద్యోగులకు శుభవార్త.. సైనిక్ స్కూల్ నుంచి వివిధ రకాల జాబ్స్ కి ఇప్పుడే మనకు కొత్తగా Sainik School LDC Jobs Out 2026 వచ్చింది.

Sainik School LDC Jobs Out 2026

నిజంగా ఎవరైతే మంచిగా జాబ్ చేద్దామో అర్జెంటుగా జాబ్ రిక్వైర్మెంట్ ఉంది అని చూస్తున్నావా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది కచ్చితంగా ఉపయోగపడుతుంది. 

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు LDC – లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. 10th / 12th / Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా కచ్చితంగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. 18 నుంచి 50 సంవత్సరాలు వరకు కూడా Age కూడా ఇవ్వడం జరిగింది.

Age:

ఈ Sainik School LDC Jobs Out 2026 జాబ్స్ కి కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు వరకు కూడా ఎవరికైతే వయసు కలిగి ఉన్నారో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

NHAI లో డిప్యూటీ మేనేజర్ జాబ్స్

10th అర్హతతో 179 జాబ్స్ 

10th అర్హతతో జాబ్స్ 

Qualification :

ఈ జాబ్స్ కి 10th  అర్హతతో పాటుగా మీకు క్లర్క్ జాబ్స్ కావున మీకు టైపింగ్ లో భాగంగా 40 WPM టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కూడా కావాలి.

Salary : 

ఈ సైనిక్ స్కూల్ ద్వారా విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి స్టార్టింగ్ నే మీకు ₹45000/-  జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ యొక్క Sainik School LDC Jobs Out 2026 ద్వారా మనకు  లోయర్ డివిజన్ క్లర్క్ – LDC అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ జాబ్స్ కి  జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే గనక మనకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో భాగంగా మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. 40 WPM  కనీసం మీరు టైపింగ్ చేయగలగాలి.

Important Dates : 

ఈ యొక్క ఉద్యోగాలకు June 30th  తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Address :  ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, అమరావతి నగర్, 642102. 

Apply process :

  • Sainik School ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
  •  అప్లికేషన్ ఫిల్ చేయండి
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలంటే
  •  ఇచ్చిన  అడ్రస్  కి సబ్మిట్ చేయండి

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!