Alight Recruitment 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Alight Recruitment 2026:

Alight company ద్వారా మనకి Associate – Operations అనే అనే జాబ్స్ కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది.

Job Role :

  •  అసోసియేట్ గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే గనుక మనకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి రోజువారి పనులు చేయవలసి ఉంటుంది.
  •  మీరు ఆధార్ టీం మెంబెర్స్ తో పాటు కలిపి పని చేస్తూ ఉండి ఉత్సవలుగా మరియు టీం తో పాటు కూడా పని చేయవలసి ఉంటుంది
  •  ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మీరు చేయవలసి ఉంటుంది
  •  ఇచ్చినటువంటి వర్క్ అంతా కూడా మీరు లాజికల్ రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ అనేది ఉపయోగించి ఆక్టివేట్ గా చేయవలసి ఉంటుంది

Requirements :

  •  బ్యాచులర్స్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  •  ఉదయం మరియు సాయంత్రం కూడా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది
  •  బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. Ms office ప్రధానంగా తెలిసి ఉండాలి

Apply process :

ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది తెలుసుకున్న తర్వాత అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!